Tuesday, February 8, 2011

రామ్‌గోపాల్‌ వర్మ సినిమాల సందడి

 దర్శక నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ ఈ నెలలో మూడు సిఁమా తెరపైకి వస్తున్నాయి అని వార్తలు వస్తున్నాయి అది ని ని నిజమా అని సందేహము ? ప్రస్తుతాని కి ' అప్పల్రాజు ' ఈ నెల 11 విడుదల చేయాడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 4 విడుదలకు సిద్దంమైన ' అప్పల్రాజు ' క్యాన్‌సల్‌ చేసుకుంది. ' అప్పల్రాజు ' విడుదల తర్వాత ' దొంగల ముఠా ' సిఁమా తెరకెక్కించేందుకఁ ప్రయత్నింస్తున్నారు. ఆ సిఁమా పూర్తవగానే ఈ నెలఖరున ' బెజవాడ రౌడీలు ' సినిమా ప్రారంభంమవవుతుంది. ' బెజవాడ రౌడీలు ' సినిమాలో నాగచైతన్య ఓ పాత్ర పోషిస్తుండగా, మరో మూడు కీలక పాత్రలు కోసం హీరోలు ఎంపిక జరగల్సి వుంది. మొత్తం మీద ఈ నెలలో వర్మ సినిమాల సందడి ప్రారంభంమవుతుంది.

No comments:

Post a Comment