Monday, March 21, 2011

క్వార్టర్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌లు

పాకిస్తాన్‌ × వెస్టిండీస్‌
మార్చి 23న మ. 2.00
షేర్‌ బంగ్లా నేషనల్‌ స్టేడియం (మీర్‌పూర్‌) 


భారత్‌ × ఆస్ట్రేలియా
మార్చి 24న మ. 2.30
సర్దార్‌ వల్లబాయి పటేల్‌ స్టేడియం
(అహ్మదాబాద్‌)


దక్షిణాఫ్రికా × న్యూజిలాండ్‌
మార్చి 25న మ. 2.30
షేర్‌ బంగ్లా నేషనల్‌ స్టేడియం (మీర్‌పూర్‌)


శ్రీలంక × ఇంగ్లండ్‌
మార్చి 26న మ. 2.30
ప్రేమదాస స్టేడియం
(కొలంబో)

క్వార్టర్స్‌ పైనల్‌లో సూపర్‌ ఓవర్‌ జరిగితే...

క్వార్టర్స్‌ పైనల్‌లో 25న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సమనంగా పరుగులు చేస్తే. సూపర్‌ ఓవర్‌ జరిగే అవకాశం ఉంది. ఈ సూపర్‌ ఓవర్‌లో ఆస్ట్రేలియాకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్‌లో బ్రెట్‌లీ, జాన్‌స్న, ట్రాట్‌, స్మిత్‌ బౌలర్ల ఉన్నారు. బ్యాటింగ్‌లో మాత్రం షెన్‌ వాట్సన్‌, హడ్డిన్‌, రిక్‌పాంటింగ్‌, క్లార్క్‌, హుస్సీ, బ్యాటింగ్‌లో అర్డలో కూడా మంచి ఫామ్‌ కోనసాగిస్తున్నారు. ఇంకా భారత్‌ విషయంలో మాత్రం బౌలింగ్‌లో మాత్రం పదును లేదు. జహీర్‌ ఖాన్‌ తప్ప మిగితా బౌలర్లల మీద నమ్మకం లేదు. సిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా ఫామ్‌ కోనసాగిస్తే తప్ప టీమిండియా గెలిచే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్‌లో మాత్రం సెహ్వాగ్‌ ఒక్కడు క్రీజులో ఉంటే చాలు పత్య్రర్ధి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. యువరాజ్‌ సింగ్‌, రైనా, విరాట్‌కోహ్లీ, సచిన్‌ బ్యాటింగ్‌లో వీరద్దరు రాణింస్తే విజయం మనదే...