Wednesday, August 24, 2011

ఇంగ్లాండ్‌ సిరీస్‌ కారణాలు ఇవేనా ..!!

నెంబర్‌వన్‌గా ఉన్న టీమిండియా ఇప్పుడు నెంబర్‌ త్రీ స్థానంలో ఉంది. దానికి కారణాలు పలురకాలు కనిపిస్తున్నాయి.
ఎప్పుడు ఊహించని విధంగా టీమిండియా, ఇంగ్లాండ్‌ సిరీస్‌లో మరీ చెత్త బ్యాటింగ్‌, బౌలింగ్‌తో కూడిన జట్టు అని నిరూపించుకుంది. ఇంగ్లాండ్‌ సిరీస్‌ ప్రారంభమైన నుంచి అని ఎదురు సమస్యలు ఎదురుకొట్టుంది. తొలి టెస్టు మ్యాచ్‌లో జహీర్‌ ఖాన్‌ గాయంతో తప్పుకున్నాడు. అదే మ్యాచ్‌లో ఓపెనరు గంభీర్‌ కూడా గాయం పాలయ్యాడు. టీమిండియాలో ఒకరి తరువాత మరోకరు గాయంతో తప్పుకోవడం తప్ప జట్టుకు ఎవరు సహాయపడలేదు. జట్టులో ఉన్న వారుకూడ సరిగా అడలేకపోవడం అది కూడా సమస్యగా మారింది.
బ్యాటింగ్‌ .......
1) గంభీర్‌
2) సెహ్వాగ్‌
3) సచిన్‌
4) లక్ష్మణ్‌
5) రైనా
6) ముకుంద
7) కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ
బౌలింగ్‌ .......
1) శ్రీశాంత్‌
2) ఇషాంత్‌ శర్మ
3) జహీర్‌ ఖాన్‌
4) మునాఫ్‌ పటేల్‌
5) అమిత్‌ మిశ్రా
పైన ఉన్న వాళ్లు కనీసం ఒక్కరు కూడా సెంచరీ సాధించలేకపోయారు.
ఇంగ్లాండ్‌ సిరీస్‌లో టీమిండియాకు ఒక్కరి కూడా కలసి రాలేదు. ముఖ్యంగా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్స్‌లను అవుట్‌ చేయ్యడానికి పలు విధాలుగా ప్రతియ్నంచాడు. సెంచరీలు, డబులు సెంచరీలు చేస్తుంటే వాళ్లను చూడడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది.