Wednesday, February 2, 2011

బికినీ కి రెడీ అంటున్న ఆసిన్!

 మొన్నటి వరకూ బికినీ వేసుకుంటే నన్నెవరు చూస్తారు అంటూ గారాలు పోయిన ఆసిన్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తుంది.దానికి కారణం ఆసిన్ బికినీ వేసుకున్నట్లుగా ఫోటో ఒకటి తయారు చేసి నెట్ లోకి వదిలారు కొంత మంది ఫాన్స్.ఆ ఫోటో నాది కాదు అని ఖండించినా ఎలాగూ ఫోటో వచ్చేసింది కదా అనుకుందేమో కధ డిమాండ్ చేస్తే బికిని వేసుకోవడానికి అభ్యంతరం లేదు అని ప్రకటించింది.కాబట్టి ఇప్పుడు ఆసిన్ కోసమయినా సినిమాలో బికినీ సన్నివేశాన్ని దూర్చడానికి నిర్మాతలు రెడీ అవుతారు.