
శకు తల ఆకస్మిక మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శకఁంతల భౌతికకాయాని అభిమానులు సందర్శనార్థం కొంపల్లిలోని ఆమె నివాసం నుంచి ఫిల్మ్‌చాంబర్‌కు తరలించారు. సినీ నిర్మాత డి. రామానాయుడు సహగద్దర్, వేణుమాదవ్, హేమా, ఝూన్సీ పలువురు ప్రముఖులు ఆమె భౌతికకాయం వద్ద నివాళులర్బించారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించి అల్వాల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలను పూర్తిచేశారు. ఆమె సుమారు 74 చిత్రాల్లో నటించిన శకు తల ప్రస్తుతం ఆర్. నారాయణమూర్తి నిర్మించిన రాజ్యాధికారం చిత్రంలో కీలకపాత్ర పోషించారు. మహారాష్ట్రలో పూనేలో 1949లో శకఁంతల జఁ్ని చింది. ఆవిడ పూర్తి పేరు కడియాల శకఁంతల ఒక బేబి, ఒక బాబు ఉన్నారు.
సినిమా రంగంలో 1979 నుంచి ...
1979లో మా భూమి ద్వారా తెలుగు సిని మా రంగంలో అడుగుపెట్టారు. 75కు పైగా సిఁమాలలో నటించారు. ఈమె నటించిన చివరి సినిమా పాండవులు పాండవులు తుమ్మెద. ఈమెకు కుక్క సిఁమాలో నటనకు గాను నంది ఉత్తమ నటీమణి అవార్డు లభించింది.