Monday, September 23, 2013

జగన్ కు బెయిల్ మంజూరు





Wednesday, September 18, 2013

ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనానిక తరలింపు


ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్‌ నిమజ్జనంలో యువతి, యువకులతో పాటు పెద్దలు తరలివచ్చారు. ఖైరతాబాద్‌ వినాయకుడు దగ్గర జనం విచల విడిగా ఉన్నారు. ఖైరతాబాద్‌ వినాయకుడు ట్యాంక్‌బండ్‌ వైపు కదులుతున్నాడు. ఇందుకు కనీసం 3 నుంచి 4 గంటలు పట్టే అవకాశం ఉంది. నగరంలో అత్యంత పెద్దదైన ఖైరతాబాద్‌ గణనాధున్ని నిమజ్జనానికి తరలిస్తున్నారు. నగరంలో మొదట బాలాపూర్‌ వినాయకుడి తరలింపుతో నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. చివరగా ఖైరతాబాద్‌ మహాగణపతిని సాగర్‌ తీరానికి తరలిస్తారు. అలాగే రాష్ట్ర రాజధాని నగరంలో వేలాది బొజ్జ గణపయ్యలు వివిధ రూపాలతో భక్తులకు కనువిందు చేస్తూ ట్యాంక్‌బండ్‌ వైపు కదులుతున్నారు. ట్యాంక్‌బండ్‌తో పాటు సరూర్‌నగర్‌, కూకట్‌పల్లి, సఫిల్‌గూడ ... తదితర ప్రాంతాల్లోని చెరువుల్లో నిమజ్జనానికి వినాయకుని విగ్రహాలు తరలివస్తున్నాయి. కూకట్‌పల్లిలోని ప్రగతినగర్‌ చెరువులో నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. గత రెండు రోజుల నుంచి 500 విగ్రహాలు నిమజ్జనం కాగా ఇవాళ మరో 700 విగ్రహాల వరకు ప్రగతినగర్‌ చెరువులో నిమజ్జనం అయ్యే అవకాశంముంది. దీనికోసం పోలీసులు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
లక్షలు పలికిన లంబోదరుడి లడ్డూ ప్రసాదాలుఅమీర్‌పేట లడ్డూ రూ. 12,01,116
బాలాపూర్‌ లడ్డూ రూ. 9.26 లక్షలు

హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గణేష్‌ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల వినాయకుడి పెద్ద పెద్ద లడ్డూ ప్రసాదాలను వేలం వేశారు. అమీర్‌పేటలో వినాయకుని లడ్డూ ఈ సారి రికార్డు ధర పలకడం విశేషం. 12 లక్షల వెయ్యినూట పదహారు రూపాయాలకు ఈ లడ్డూను వీవీఆర్‌ హౌసింగ్‌ సంస్థ సీఈవో బీఎస్‌ఎస్‌ మూర్తి కైవసం చేసుకున్నాడు. అలాగే బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ మాజీ మేయర్‌, తెదేపా నేత, టీకేఆర్‌ విద్యాసంస్థల అధినేత తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలకు సొంతం చేసుకున్నాడు. అత్తాపూర్‌ వినాయకుడు లడ్డూది. 3.25 లక్షలు పలికింది. 

నిమజ్జనం సందర్శకులకు అల్పాహారాలు పంపిణీలు
గణేశ్‌ నిమజ్జనం కార్యక్రమం సందర్శించడానికి తరలివచ్చే భక్తులకు, మండపాల నిర్వాహకులకు పలు స్వచ్చంద సంస్థలు ఉచిత అల్పాహార శిబిరాలను ఏర్పాటు చేశాయి. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లతో పాటు దారిపోడవునా అల్పాహారం పొట్లాలను, ప్రసాదాలను అందజేస్తున్నారు.


జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలితో పాలు మరికొన్ని స్వచ్చంద సంస్థలు ఉచితంగా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశాయి.


Tuesday, September 17, 2013

రెండో వన్డేలో భారత్‌' ఎ' ఓటమి



వెస్టిండీస్‌'ఎ' జట్టుతో జరిగిన అనధికార రెండో వన్డేలో భారత్‌ 'ఎ' జట్టు 55 పరుగుల తేడాతో పరాజయం అయ్యింది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలన్న భారత ఆశలు నెరవేరలేదు. భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకఁంది. వెసిండీస్‌ ' ఎ' జట్టు ఁర్ణిత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టాఁకి 279 పరుగులు చేసింది. కార్టర్‌ ( 133 ) సెంచరీ సాధించాడు. జాన్‌సన్‌ 39, ఎడ్‌వర్స్‌ 36 పరుగులు చేశారు. భారత్‌ బౌలింగ్‌లో వినరుకఁమార్‌ మూడు, పఠాన్‌ రెండు వికెట్లు తీశారు. అనంతరం 280 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత 'ఎ' జట్టు 48.4 ఓవర్లలో 224 పరుగులకఁ అలౌట్‌ అయ్యింది. మొదటి మ్యాచ్‌లో సెంచరీ సాధించిన యువీ ఈ మ్యాచ్‌ల్లో అతనే మళ్లీ టాప్‌ స్కోరుగా ఉన్నాడు. యువీ 40, చాంద్‌ 38, జాదవ్‌ 35, ఓజా 34, పరుగులు చేశారు. యుసుఫ్‌ పఠాన్‌ బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు తీయగా బ్యాటింగ్‌లో మాత్రం డకౌట్‌గా వెనుదిరిగాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1 తేడాతో సమనంగా ఉన్నాయి.

వన్డే సిరీస్‌ ఆస్ట్రేలియా

క్లార్క్‌ అర్థసెంచరీ
వాట్సన్‌ సెంచరీ
స్ట్రోక్స్‌ ఐదు వికెట్లు


ఆస్ట్రేలియా , ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఇంగ్లండ్‌పై 49 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. సిరీస్‌ కైవసం చేసుకఁంది. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన వాట్సన్‌ మ్యాన్‌ ఆప్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు 49.1 ఓవర్లల్లో 298 పరుగులకఁ అలౌట్‌ అయ్యింది. వాట్సన్‌ 143, క్లార్క్‌ 75 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్‌ తకఁ్కవ స్కోరు అవుట్‌ అయ్యారు. మిడిలాడ్డ్‌ బ్యాట్స్‌మెన్‌లు ఎవరు అదుకోలేకపోయారు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లో స్ట్రోక్స్‌ ఐదు వికెట్లు, జోర్డ్‌న్‌ మూడు వికెట్లు రూట్‌, రాన్‌కింగ్‌ చెరో వికెటు తీశారు. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 48 ఓవర్లలో 249 పరుగులకఁ అలౌట్‌ అయ్యింది. బోపారా 62, బ్లూట్టర్‌ 42, మోర్గాన్‌ 30 పరుగులు చేశారు. పీటరసన్‌ ఈ మ్యాచ్‌లో రనౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ కొద్దిగా కష్టాల్లో ఉంది. అతరువాత మిడ్డిల్‌ అర్డర్‌లో బోపారా, బ్లూట్లర్‌ ఇద్దరు ఉన్నంత వరకఁ మ్యాచ్‌ ఇంగ్లండ్‌దే అన్న దీమ ఉంది. మూడు పరుగుల తేడాతో వీరిద్దరు అవుట్‌ కావడంతో మ్యాచ్‌ పూర్తిగా మారిపోయింది. హుగోస్స్‌, ఫించ్‌ ఇద్దరు కలిసి ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ప్రారంభించారు. ఆస్ట్రేలియా 13 పరుగులు వద్ద హోగొస్స్‌ రూపంలో మొదటి వికెటు కోల్పోయింది. వన్‌డౌన్‌గా వాట్సన్‌ వచ్చాడు. ఇద్దరు కలిసి స్కోరు పెంచె సమయంలో ఆటకఁ వర్షం రావడంతో 15 ఁమిషాలు ఆటను ఁలిపివేశారు. అప్పటికే వాట్సన్‌ 10, ఫించ్‌ 26 పరుగులతో ఉన్నారు. ఁరంతంరం ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు వెంట వెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఫించ్‌ 26, వాడే 0 రూపంలో వికెట్లు కోల్పోయింది. అతరువాత కెప్టెన్‌ క్లార్క్‌ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరు మరో వికెటు పడకఁండ జాగ్రత పడ్డారు. వాట్సన్‌ మరోసారి బ్యాట్‌కఁ పదునుపెంటాండు. వాట్సన్‌ 49 బంతులల్లో ఆరు ఫోర్లు సహాయంతో అర్థసెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు కెప్టెన్‌ క్లార్క్‌ అతఁకి సహయపడుతు స్కోరు బోర్డును ముందుకఁ నడిపిస్తున్నాడు. కెప్టెన్‌ క్లార్క్‌ 58 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఒక సిక్స్‌తో అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇదే సరియైన సమయం అఁ బావించి కెప్టెన్‌ క్లార్క్‌, వాట్సన్‌ ఇద్దరు జాగ్రత వహించారు. చివరిలో వికెట్లు త్వరగా పడడంతో ఆస్ట్రేలియా జట్టు 298 పరుగులకఁ అలౌట్‌ అయ్యింది. మ్యాన్‌ ఆప్‌ ది సిరీస్‌గా కెప్టెన్‌ క్లార్క్‌.