Sunday, March 20, 2011

క్వార్టర్స్‌ పైనల్‌ ....

క్వార్టర్స్‌ పైనల్‌లో గ్రూప్‌ -ఎ నుంచి పాకిస్తాన్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్టు క్వార్టర్స్‌ పైనల్‌లో చేరుకున్నాయి.
క్వార్టర్స్‌ పైనల్‌ గ్రూప్‌ - బి నుంచి దక్షిణాఫ్రికా, భారత్‌, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్టు చేరుకున్నాయి.
క్వార్టర్స్‌ పైనల్‌లో మార్చి 23 నుంచి 26 వరకు జరుగుతాయి. వీటిలో గ్రూప్‌ -ఎ నుంచి గ్రూప్‌ -బి మద్య జరుగుతుంది.
మొదటి మ్యాచ్‌ 23 న పాకిస్తాన్‌ × వెస్టిండీస్‌
రెండో మ్యాచ్‌ 24న శ్రీలంక × ఇంగ్లాండ్‌
మూడో మ్యాచ్‌ 25 ఆస్ట్రేలియా × భారత్‌
నాల్గొవ మ్యాచ్‌ 26 న్యూజిలాండ్‌ × దక్షిణాఫ్రికా

పైన ఉన్న మ్యాచ్‌లో క్వార్టర్స్‌ పైనల్‌లో గెలిచే మ్యాచ్‌ సెమీ పైనల్‌ అడుతుంది.
అన్ని మ్యాచ్‌లకు పోటాపోటీగా ఉన్నాయి. పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెస్టిండీస్‌ బౌలర్ట్‌ ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో క్రిస్‌ గేల్‌ , స్మిత్‌, బ్రావో, చందర్‌పాల్‌, శర్వన్‌ బ్యాంటింగ్‌ అర్డర్‌ మంచిగా ఉంది. పాకిస్తాన్‌ బౌలింగ్‌లో ఉమర్‌ గుల్‌, రజాక్‌ ఇద్దరు పామ్‌లో ఉన్నారు.
24న శ్రీలంక, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ క్వార్టర్స్‌ పైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. వీటిలో లంకకు ఎక్కువగా అవకాశం ఉంది. లంక బౌలర్లలో మురళీదరన్‌, మలింగ, మెండిస్‌, కులశేఖర్‌, మాథ్యూస్‌ బౌలింగ్‌ పామ్‌ కోనసాగిస్తున్నారు. బ్యాటింగ్‌లో సంగక్కర, తరంగ, దిల్షాన్‌, మహేల జయవర్థన్‌, మాథ్యూస్‌ బ్యాటింగ్‌ ఉంది. ఇంకా ఇంగ్లాండ్‌లో పీటర్సన్‌ గాయం వెనుదిగిరాడు. బ్యాటింగ్‌లో స్ట్రాస్‌, కుక్‌, ట్రాట్‌, ప్రియర్‌, కాలింగ్‌ వుడ్‌ వీలద్దరు ఉన్నారు. కానీ విజయ అవకాశలు ఎక్కువగా కనిపిచడం లేదు.
25న భారత్‌, ఆస్ట్రేలియా
క్వార్టర్స్‌ పైనల్‌లో 25న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరగనున్నంది. భారత్‌కు గట్టి పోటీగా ఎదురైయింది. ఆస్ట్రేలియాపై గెలవడం అత సులువు కాదు. కానీ గెలచి తీరాలి. అంటే భారత్‌ జట్టులో బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌ రాణింస్తే గెలిచే అవకాశలు ఉంటాయి.ఆస్ట్రేలియాను ఎప్పుడు అంత సులుగా తీసిపారేయవద్దు క్రికెట్‌ మ్యాచ్‌లో బిగ్‌ హిట్ట్‌గా ఉన్న జట్టు ఆస్ట్రేలియా.
26న న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్టు క్వార్టర్స్‌ పైనల్‌లో తలపడనున్నంది. దక్షిణాఫ్రికా జట్టుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆమ్లా, కల్టిస్‌, డివిల్లర్స్‌, స్మిత్‌, డుమ్మిన్‌, బోథా బ్యాటింగ్‌ మంచి పామ్‌లో ఉన్నది.