Thursday, July 9, 2015

' బాహుబలి' పై సంభాషనాలు, రూమారులు, కామెంట్లు ....

' బాహుబలి' మరి కొన్ని  గంటల్లో ప్రేక్షకు ల ముందుకు వస్తున్న తరుణంలో సిని మాపై పలు కామెంట్లు వస్తున్నాయి. 'బాహుబలి' సిఁమా ముందు అనుకున్న ప్రకారం సంవత్సరనరలో పూర్తి చేయాలని  అనుకున్న విషయం ప్రబాస్‌కు తెలియజేశారు. ఈ విషయం ప్రభాస్‌ సినిమాకు 15 కోట్ల పారితోషికం మాట్లాడుకు ఓప్పదం కుదుర్చుకున్నాడు. అది కాస్త రెండున్నర సంవత్సరాలు అయ్యింది. దాంతో పారితోషికును కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. సినిమా మ్తొతంగా పూర్తి అయ్యే వరకఁ 35 కోట్లు తీసుకున్నట్లు సిని వర్గాల ద్వారా సమాచారం.

' బాహుబలి' సినిమా ఒక్క రోజులో 700ల షోలు...
' బాహుబలి' సినిమాకఁ ఉన్న క్రేజ్‌ దృష్ట్యా హైదరాబాద్‌లో దాదాపు 90 శాతంకఁ పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. రేపు విడుదలకు సిద్దమవుతున్న సిఁమా టికెట్ల కోసం ఇప్పటి వరకఁ ధియేటర్ల వద్ద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని ధియేటర్లలో అడ్వాస్స్‌ బుకింగ్‌ ద్వారా టికెట్లు అమ్ముడు పోగా, మరి కొన్ని కొత్తగా చేరిన థియేటర్లలో అడ్వాస్స్‌ బుకింగ్‌ ఇస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 700 ధియేటర్లలో వేయనున్నట్లు తెలుస్తుంది.

' బాహుబలి' అర్థరాత్రి బెన్‌ఫిట్‌ షో చూసి రివ్యూ మీకఁ అందించడం జరుగుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఆంధ్రాహెడ్‌లైన్స్‌ మీకు రివ్వూను అందజేస్తుంది. అని  సమచారం వచ్చింది. ఇలా వస్తే సిఁమా చూసేవాలకి ఈట్రేష్‌టు పోతుంది.
బాహుబలి టికెట్లపై జోకులు
బాహుబలి టికెట్లకు ఏ స్థాయిలో క్రేజ్‌ ఉందో గత రెండు రోజులుగా చూస్తూనే ఉన్నాం. వందలను దాటి, వేలలో ఈ టికెట్ల రేట్లు ఉన్నాయి. అయినా కూడా లక్షల కొద్ది టికెట్లు అడ్వాస్స్‌గానే అమ్ముడు పోతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది టికెట్లు తీసుకు సిసిమా కోసం ఎదురుచూస్తున్నారు. దొరకు అభిమానులు ఎంత బాధతో ఉన్నారు.
బాహుబలికి ప్లాప్‌ టాక్‌ రేటింగ్‌ 2/5మరో 24 గంటల్లో విడుదలయ్యే సిఁమాకఁ అప్పుడే రేటింగ్‌ వచ్చింది. ఈ విషయం అందరికి సందేహాలు రావచ్చు. ' బాహుబలి ' రేటింగ్‌ 2/5 ప్లాప్‌ సిని మా వచ్చింది. దుబారు సెన్సార్‌ బోర్డు సభ్యురాలు యూఏఈ ఎడిటర్‌ కియార సంధు సినిమా చూసి రేటింగ్‌ ఇచ్చింది. సంగీతం దర్శకత్వం, స్క్రీన్‌ప్లే ఏమాత్రం అకట్టుకునే విధంగా లేవు. అని ప్రేక్షకఁలు ఈ సినిమాకు వేల రూపాయలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు అని చేప్పింది.