Wednesday, February 23, 2011

నేడు అసలు మ్యాచ్‌ ప్రారంభం

 శనివారం ప్రారంభమైన పదవ ప్రపంచకప్‌లో సమరంలో నిన్నటి వరకు సాగిన మ్యాచులన్నీ ఏకపక్షంగా సాగాయి. బలమైన జట్లు, చిన్న జట్ల మధ్య సాగిన ఈ మ్యాచుల్లో సాధారణంగా బలమైన జట్లే గెలుస్తాయి. గెలిచాయి కూడా ఇప్పటిదాకా చప్పగా అనిపించిన ఈ టోర్నమెంటు నేటి పోరుతో ఊపందుకోనుంది. ఎందుకంటే ఆగ్రశ్రేణి జట్టుగా పేరు గాంచినా ఇంత వరకు కప్‌ గెలవని దక్షిణాఫ్రికా జట్టు. రెండు సార్లు ప్రపంచకప్‌ గెలుచుకున్న వెస్టిండీస్‌ జట్ల మధ్య నేడు ఫిరోజ్‌ షా కోట్ల మైధానంలో క్రికెట్‌ అభిమానులను అలరించే అసలు సిసలు సమరం జరగనుంది.

శక్తి మూవీ స్టిల్స్‌

                                       శక్తి మూవీ స్టిల్స్‌  
 
 
 
 
 
 
 
 

ప్రపంచకప్‌లో రెండో ఓటమి

 ప్రపంచకప్‌లో కెన్యా రెండో ఓటమి. కెన్యా తన మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఘోరంగా ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్‌తో 205 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ 50 ఓవర్లలో 317 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన కెన్యా 33.1 ఓవర్లలో అలౌట్‌ అయ్యింది. ఓబుయా 47 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్‌మైన్‌లు ఏఒకరు రాణించలేకపోయారు. పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రీద్‌ ఐదు వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్‌లో విఫలమైన బౌలింగ్‌లో రాణించాడు. అంతక ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన పాక్‌ 12 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్‌ చేరుకఁన్నారు. అనందం ఎంత సేపు నిలువలేదు. వన్‌డౌన్‌గా వచ్చిన అక్మల్‌ అర్థ సెంచరీతో అదుకున్నాడు. అతని తోడుగా యూనిస్‌ఖాన్‌ కూడా సహయపడ్డాడు. వరుసగా నాలుగు బ్యాట్‌మైన్‌లు అర్థసెంచరీలు చేశారు. మిసాబుల్‌ హాక్‌ 65, ఉమర్‌ అక్మల్‌ 71 పరుగులు చేశారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఉమర్‌ అక్మల్‌కు లభించింది.

పిల్లకుంకలు చితక్కొట్టేశారు

క్రికెట్‌లో పేరుకి పిల్ల కుంకలేగానీ, చాలా సందర్భాల్లో పెద్ద జట్లకు షులక్‌ ఇచ్చి ఆటగాళ్ళునన్న జట్లు చాలానే వున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్‌ ఇంగ్లాండ్‌ జట్టుకు చెమటలుపట్టించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్‌ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టాఁకి 292 పరుగులు చేసింది. కూపర్‌ 47, డస్కాటె 119 పరుగులు చేశారు. 293 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ స్ట్రాస్‌ 88, ట్రాట్‌ 62 పీటర్సన్‌ 39, బెల్‌ 33, కాలింగ్‌ వుడ్‌ 30 పరుగులు చేశారు. ఇంకా 6 బంతులు మిగిలి వుండగానే లక్ష్మాని అదుకుంది.