Friday, January 21, 2011

వినాయక్‌ డైరెక్షన్‌లో చిరంజీవి !

చిరంజీవి 150వ చిత్రంగా వినాయక్‌ డైరక్షన్‌లో ' అధినాయకుడు' ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి- వినాయక్‌ల కాంభినేషన్‌లో 'ఠాగూర్ వచ్చింది. అర్నెల్ల క్రితం మీడియాలో చాలా హడావిడి జరిగింది. అయితే అంతలోనే రాజకీయపరంగా వచ్చిన పెను మార్పులతో చిరంజీవి సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం వినాయక్‌ అల్లు అర్జున్‌తో ' బద్రీనాథ్‌' చేస్తున్నారు.

1 comment:

  1. స్టాలిన్ సినిమాకి దర్శకుడు వినాయక్ కాదు ... మురుగుదాస్. చిరంజీవి వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఠాగూర్

    ReplyDelete