Tuesday, February 8, 2011

ప్రపంచకప్‌కు ముందే మూడు వికెట్లు ' ఠా '

ప్రపంచకప్‌ మరో అడుగు దూరంలో వుంది. గాయలతో పలువురు ఇప్పటికే సతమతమవుతున్నారు. టీమిండియాలో ప్రవీణ్‌కుమర్‌ గాయంతో దూరం కానున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో అతని మోచేతికి గాయం కారణంగా అదరికి తెలిసిందే విషేషమే. అతని స్థానంలో శ్రీశాంత్‌ అవకాశం లభించింది. అతను గాయంతో ఉన్న జట్టు మాత్రం ప్రపంచకప్‌కు ఎంపిక చేసింది. చివరికి గాయం నుండి ఇంకా పూర్తిగా కోలుకొనిపరిస్థితి వుంది అందుకే అతని స్థానంలో శ్రీశాంత్‌కు ఎంపిక చేశారు. ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తున్న ప్రవీణ్‌‌కుమార్‌ గాయం కారణంగా ప్రపంచజట్టు దూరమయ్యాడు.
ఆస్ట్రేలియా జట్టులో మైక్‌ హస్సే, హౌరిట్జ్‌ ఇద్దరు ప్రపంచకప్‌కఁ దూరం కాన్నునట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఛీఫ్‌ హిల్డిచ్‌ ఈ విషయం ప్రకటించారు. వరుసగా నాల్గోవసారి ప్రపంచకప్‌ విజేతగా నిలవాలనే ఆకాంక్షతో బరిలోకి దిగనున్న ఆస్ట్రేలియా ఆదిలోనే గట్టి ఎదురుదైబ్బ తగ్గిలింది. మైక్‌ హస్సే, హౌరిట్జ్‌ ఇద్దరు గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరం కాన్నునారు. వారి స్థానంలో కాలమ్‌ ఫెర్గ్యూసన్‌, జాసన్‌ క్రేజాలకు చోటు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

No comments:

Post a Comment