Thursday, March 31, 2011

100 కోట్లుకు అమ్ముడుపోయిన ప్రపంచకప్‌ .........

భారత్‌, శ్రీలంక పైనల్‌ మ్యాచ్‌లో ఇంకా ఒక్క రోజు మిగిలి వుండగానే భారత్‌ 100 కోట్లకు ప్రపంచకప్‌ను లంకకు అమ్మేసింది. ఇన్ని రోజుల నుంచి కష్టపడిన శ్రమ అంతా వృద్దా అయింది. సైమీఫైనల్‌లో గెలిచిన ఆనందోలో భారత్‌ 100 కోట్లకు ప్రపంచకప్‌ను అమ్మేసింది. సైమీ ఫైనల్‌లో భారత్‌ 29 పరుగుల తేడాతో గెలిచి పైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌ మాకు వద్దు అన్ని భారత్‌ నిర్ణయించుకుంది.  
నమ్మేశారా.... హ .... హహా....హ... ఏప్రిల్‌ పూల్‌..... 
భారత్‌ జట్టు అటగాళ్లు ఇలా చేస్తే అందరిని పీకి అవతల పారేస్తారు కదా. ముఖ్యంగా ఏవరినో కాదు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ దోని తీసి పారేస్తారు. పైనల్‌లో లంకపై గెలిచి ప్రపంచకప్‌ మన సొంతం చేసుకుందా. ఐయు రెడీ.. వోకే .. ఆల్‌ దా బెస్ట్‌...

నూతన్‌ప్రసాద్ కు సినీ ప్రముఖులు సంతాపం సందర్భంగా ఫోటో గ్యాలరీ

నూతన్‌ప్రసాద్ కు  సినీ ప్రముఖులు సంతాపం సందర్భంగా ఫోటో గ్యాలరీ 
 
 
 
 
 
 
 
 
 
 

ఆసీస్‌ కొత్త కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌

మైకేల్‌ క్లార్క్‌ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రికీ పాటింగ్‌ కెప్టెన్సీకి రాజీనామా చేసిన మరుసటి రోజే టెస్టులకు, వన్టేలకు కెప్టెన్‌గా క్లార్క్‌ను ఎంపిక చేశారు. వైస్‌ కెప్టెన్‌గా షేన్‌ వాట్సన్‌ను ఎంపిక చేశారు. టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కామెరూన్‌ వైట్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వచ్చే నెల ఏప్రిల్‌ 7 నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లకు క్లార్క్‌ జట్టు నాయకత్వం వహిస్తాడు.

Wednesday, March 30, 2011

సెమీఫైనల్‌లో పాక్‌, భారత్‌ అభిమానుల ఫోటోగ్యాలరీ

                        సెమీఫైనల్లో లో పాక్‌, భారత్‌ అభిమానుల ఫోటోగ్యాలరీ 
 


 
 

 

 


పైనల్‌లో శ్రీలంక, భారత్‌

ప్రపంచకప్‌లో భాగంగా పైనల్‌లో లంక, భారత్‌ ఢ జరుగుతుంది. గ్రూప్‌ -ఎ నుండి శ్రీలంక గ్రూప్‌ - బి నుండి భారత్‌ పైనల్‌కు చేరుకున్నాయి. చివరగా పైనల్‌ మ్యాచ్‌ ఏప్రిల్‌ 2న పైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ప్రతి ఒక్కరు టీమిండియా గెలువాలి అన్ని ప్రతి ఒక్కరు భావించారు. టీమిండియా 50 ఓవర్లలో 260 పరుగులు మాత్రమే చేసింది. పాక్‌ లక్ష్యం 261 పరుగులతో బరిలోకి దిగింది. ఒక రకంగా చూస్తే పాక్‌ గెలుస్తుంది అని అందరూ భావించారు. కాని చివరికి భారత్‌ 29 పరుగుల తేడాతో గెలుపోందింది.

ప్రముఖ సినీ నటుడు నూతనప్రసాద్‌ మృతి

ప్రముఖ సినీ నటుడు నూతన ప్రసాద్‌ ఈ రోజు ఉదయం ఆఫోలో హస్పటల్‌లో మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కన్నుముశారు. అందాల రాముడు చిత్రంలో నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన నూతన ప్రసాద్‌ ముత్యాలముగ్గుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2005లో నూతన ప్రసాద్‌ ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం అందుకున్నారు. నూతన ప్రసాద్‌ 1945 డిసెంబరు 12న కృష్ణాజిల్లాలోని కైకలూరులో జన్మించారు. ఆయన అసలు పేరు తాడివాడ వరప్రసాద్‌. నూతన ప్రసాద్‌కు ఒక కూమారుడు, ఇద్దరు కుమారైలు ఉన్నారు. పలువురు ప్రముఖులు నూతన ప్రసాద్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Saturday, March 26, 2011

క్వార్టర్స్‌ పైనల్లో కొత్త టెక్నిక్‌ ...

క్వార్టర్స్‌ పైనల్లో కొత్త టెక్నిక్‌గా ఉపయోగించారు. ముందుగా ఓ పేనింగ్‌ బౌలింగ్‌లో ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్ల దిగుతారు. కాని క్వార్టర్స్‌ పైనలో మాత్రం అది జరగలేదు. ఒకరు ఫాస్ట్‌, మరోకరి స్పినర్‌గా వచ్చారు.
 

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల క్వార్టర్స్‌ పైనల్లో దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో మొదట పీటర్సన్‌ బౌలింగ్‌ చేశాడు. అతరువాత స్టైన్‌ పాస్ట్‌ బౌలర్లగా వచ్చాడు. అతరువాత బోతా స్పినర్లగా మోర్కెల్‌ పాస్ట్‌ బౌలింగ్‌ చేశాడు. తాహిర్‌, కల్లిస్‌, డుమ్మిని ఒక్కరు తరువాత ఒకరు బౌలింగ్‌ చేశారు. న్యూజిలాండ్‌ బౌలింగ్‌లో కూడా అదే విధంగా జరిగింది. మెక్‌కల్లమ్‌, వెట్లోరి బౌలింగ్‌ చేశారు. ఈ రెండు మ్యాచ్‌లో మొదటి వికెట్టు త్వరగా పడింది.
 

భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ మొదట ఆశ్విన్‌ బౌలింగ్‌ చేయగా తరువాత జహీర్‌ ఖాన్‌ చేశారు. హర్భజన్‌ సింగ్‌, మునాఫ్‌ పటేల్‌, యువరాజ్‌ సింగ్‌ బౌలింగ్‌ చేశారు. ఇందులో కూడా ఒకరు స్పినర్‌ తరువాత ప్టాస్‌ బౌలర్లుగా చేశారు.
 

పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన మొదటి క్వార్టర్స్‌ పైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ బౌలింగ్‌లో ఉమర్‌ గుల్‌, మహ్మమద్‌ హఫీజ్‌ బౌలింగ్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో కూడా అదేవిధంగా జరిగాయి.
 

క్వార్టర్స్‌ పైనల్‌లో శ్రీలంక, ఇంగ్లాండ్‌ నాల్గొవ మ్యచ్‌లో మొదటి ఓవర్‌ మలింగా, రెండో ఓవర్‌ దిల్షాన్‌ వచ్చారు. అదే విధంగా ఇంగ్లాండ్‌ బెన్‌స్న్‌ , స్వాన్‌ ఇద్దరు వచ్చారు. ఒకరు ఫాస్ట్‌ మరోకరు స్పినరుగా వచ్చారు.

ముచ్చటగా మూడోసారి ....

 వెంకటేష్‌, త్రిష కాంభినేషన్‌లో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే వీళ్ల ఇద్దరు కలసి రెండు సినిమాలు తీశారు. ఒకటి ' ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే ' రెండోవది నమో వెంకటేశ చిత్రాలు తీశారు. మూడో చిత్రం తీయడానికి ఇద్దరు రెడీ అట్టున్నారు. శ్రీ సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తారు.

ఏప్రిల్‌ రెండో వారంలో ' తీన్‌మార్‌ ' విడుదల ...

పవన్‌కళ్యాణ్‌, త్రిష కాంభినేషన్‌లో ' తీన్‌మార్‌ ' ఏప్రిల్‌ రెండో వారంలో విడుదలకు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అడియో రిలిజ్‌ పంక్షన్‌ అయ్యిపోయింది. పాటలు చాలా బాగా వున్నాయి అటు ప్రేక్షకులు చేబుతున్నారు. ఖుషీ తరువాత మరో సూపర్‌ హిట్‌ 'తీన్‌మార్‌ ' హిట్‌ కొట్టుతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా తీయడానికి 3.24 కోట్లు ఖర్చు చేసి తీస్తాము.

Friday, March 25, 2011

వీర మూవీ స్టిల్స్‌

                                 వీర మూవీ స్టిల్స్‌



Thursday, March 24, 2011

ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా ...

ఈ రోజు ఉదయం నుంచి ప్రతి ఒక్కరు టీమిండియా గెలువాలి అన్న సందేహము ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కోరుకునేంది అదే. మ్యాచ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి చివరకు ప్రతి ఒక్కరిలో టెన్షన్‌ మొదలు అయింది. ఆసీస్‌తో గెలువాలంటే చాలా కష్టం...? కానీ గెలిచి తీరాలి. 2003లో ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో రెండు వికెట్ట నష్టానికి 359 పరుగులు చేసింది. కాని భారత్‌ 234 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది. ఇప్పుడు మాత్రం టీమిండియా ప్రతీకారము తీర్చుకునేందుకు అవకాశం వచ్చింది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 50 ఓవర్లలో ఆరు వికెట నష్టానికి 260 పరుగులు చేసింది. లక్ష్యం చిన్నదైనా విజయం మాత్రము పెద్దది. ఇది నిజము మరి కొద్ది సేపట్లో మీ ముందు టీమిండియా గెలిచి సూపర్‌ విక్టరీగా నిలుస్తుంది. ( ఒకే ఫ్రెండ్స్‌ ఆల్‌ ద బెస్ట్‌ )

Wednesday, March 23, 2011

ఎన్నో ఆశలతో త్రిష...

 మూడు, నాలుగు నెలలు కష్టాపడి తీసిన సినిమా ఇప్పుడు ' తీన్‌మార్‌ ' వివాదాల్లో చిక్కుంది. ఇప్పటికే మన్మథబాణంలో కమలాసన్‌తో తీసిన సినిమా ప్లాప్‌ అవడంతో కొత్తగా ' తీన్‌మార్‌'పై హిట్‌ కోట్టి మళ్లీ టాప్‌ హీరోయిన్లుతో పోటీకి రావాలని త్రిష ఆశ నిరాశగా మిగిలింది. ఆడియో పంక్షన్‌ రిలిజ్‌ అయిన రెండు రోజులకు టైటిల్‌పై వివాదం చుట్టుకుంది. నమోవెంకటేష సినిమా యార్వేజ్‌ అనిపించుకోన్ని అతరువాత సినిమాలకు కొద్దిగా గ్యాపి ఇచ్చింది. 

నాగార్జున, రవితేజ ఇళ్లపై ఐటీ దాడులు

 టాలీవుడ్‌ ప్రముఖ సినీననటుల నివాసాలపై బుధవారం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రముఖ సినీనటులు నాగార్జున, రవితేజ, హీరోయిన్‌ అనుష్క ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. అలాగే నాగార్జునకు సన్నిహితుడైన కామాక్ష్మీ సంస్థల అధినేత శివప్రసాద్‌ ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చెనై, బెంగుళూరుల్లోని వారి ఇళు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. వీరంతా ఆదాయానాకి తగిన విధంగా పన్నులు కట్టకపోవటం వల్లే ఈ దాడులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Tuesday, March 22, 2011

టాప్‌ హీరోయిన్లు, హీరోలు ... సమ్మర్‌ సినిమా ధమాకా ... !

 ఈ సమ్మర్‌కి స్టార్‌ హీరోయిన్లు సిద్దమవుతున్నారు. ఏప్రిల్‌లో మూడు సినిమాలో తెరపైకి వస్తున్నాయి. శక్తి, మిస్టర్‌ పర్‌ ఫెక్ట్‌, తీన్‌మార్‌ మూడు సినిమాలో తెరపైకి వస్తున్నాయి. ఏ సినిమా హిట్టయితే అ సినిమా హీరోయిన్‌ టాప్‌ వన్‌లోకి వచ్చేస్తుంది. మిస్టర్‌ పర్‌ ఫ్టెక్ట్‌, తీన్‌మార్‌ సినిమాలు ఆడియో పంక్షన్‌ రెండు రోజుల క్రితమే జరుపుకున్నాయి. మరి ఏప్రిల్‌ మూడు సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. మరి కాజోల్‌, ఇలియానా, త్రిష ముగ్గురు హీరోయిన్లు పోటీకి సిద్దం కానున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడు కష్టా కాలాలే...

 పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటుంది. పవన్‌కళ్యాణ్‌ సినిమా ఆడియో పంక్షన్‌ అయిన మరుసటిరోజే 'తీన్‌మార్‌ ' వివాదాల్లో పడింది. ఆడియో పంక్షన్‌ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ' తీన్‌మార్‌' పాటల్ని విడుదల చేశారు. తొలి సీడీని బొత్స ఝూన్సీ ఆవిష్కరించి పవన్‌కళ్యాణ్‌ అందజేశారు. అ మధ్య పవన్‌కళ్యాణ్‌ హీరోగా వచ్చిన ' కొమరం పులి ' టైటిల్‌ వివాదల్లో ఇరుక్కోవడం, ఇప్పుడు ' తీన్‌మార్‌' ఇలా పవన్‌కళ్యాణ్‌ కష్టాకాలాలు వచ్చిపడింది.

Monday, March 21, 2011

క్వార్టర్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌లు

పాకిస్తాన్‌ × వెస్టిండీస్‌
మార్చి 23న మ. 2.00
షేర్‌ బంగ్లా నేషనల్‌ స్టేడియం (మీర్‌పూర్‌) 


భారత్‌ × ఆస్ట్రేలియా
మార్చి 24న మ. 2.30
సర్దార్‌ వల్లబాయి పటేల్‌ స్టేడియం
(అహ్మదాబాద్‌)


దక్షిణాఫ్రికా × న్యూజిలాండ్‌
మార్చి 25న మ. 2.30
షేర్‌ బంగ్లా నేషనల్‌ స్టేడియం (మీర్‌పూర్‌)


శ్రీలంక × ఇంగ్లండ్‌
మార్చి 26న మ. 2.30
ప్రేమదాస స్టేడియం
(కొలంబో)

క్వార్టర్స్‌ పైనల్‌లో సూపర్‌ ఓవర్‌ జరిగితే...

క్వార్టర్స్‌ పైనల్‌లో 25న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సమనంగా పరుగులు చేస్తే. సూపర్‌ ఓవర్‌ జరిగే అవకాశం ఉంది. ఈ సూపర్‌ ఓవర్‌లో ఆస్ట్రేలియాకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్‌లో బ్రెట్‌లీ, జాన్‌స్న, ట్రాట్‌, స్మిత్‌ బౌలర్ల ఉన్నారు. బ్యాటింగ్‌లో మాత్రం షెన్‌ వాట్సన్‌, హడ్డిన్‌, రిక్‌పాంటింగ్‌, క్లార్క్‌, హుస్సీ, బ్యాటింగ్‌లో అర్డలో కూడా మంచి ఫామ్‌ కోనసాగిస్తున్నారు. ఇంకా భారత్‌ విషయంలో మాత్రం బౌలింగ్‌లో మాత్రం పదును లేదు. జహీర్‌ ఖాన్‌ తప్ప మిగితా బౌలర్లల మీద నమ్మకం లేదు. సిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా ఫామ్‌ కోనసాగిస్తే తప్ప టీమిండియా గెలిచే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్‌లో మాత్రం సెహ్వాగ్‌ ఒక్కడు క్రీజులో ఉంటే చాలు పత్య్రర్ధి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. యువరాజ్‌ సింగ్‌, రైనా, విరాట్‌కోహ్లీ, సచిన్‌ బ్యాటింగ్‌లో వీరద్దరు రాణింస్తే విజయం మనదే...

Sunday, March 20, 2011

క్వార్టర్స్‌ పైనల్‌ ....

క్వార్టర్స్‌ పైనల్‌లో గ్రూప్‌ -ఎ నుంచి పాకిస్తాన్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్టు క్వార్టర్స్‌ పైనల్‌లో చేరుకున్నాయి.
క్వార్టర్స్‌ పైనల్‌ గ్రూప్‌ - బి నుంచి దక్షిణాఫ్రికా, భారత్‌, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్టు చేరుకున్నాయి.
క్వార్టర్స్‌ పైనల్‌లో మార్చి 23 నుంచి 26 వరకు జరుగుతాయి. వీటిలో గ్రూప్‌ -ఎ నుంచి గ్రూప్‌ -బి మద్య జరుగుతుంది.
మొదటి మ్యాచ్‌ 23 న పాకిస్తాన్‌ × వెస్టిండీస్‌
రెండో మ్యాచ్‌ 24న శ్రీలంక × ఇంగ్లాండ్‌
మూడో మ్యాచ్‌ 25 ఆస్ట్రేలియా × భారత్‌
నాల్గొవ మ్యాచ్‌ 26 న్యూజిలాండ్‌ × దక్షిణాఫ్రికా

పైన ఉన్న మ్యాచ్‌లో క్వార్టర్స్‌ పైనల్‌లో గెలిచే మ్యాచ్‌ సెమీ పైనల్‌ అడుతుంది.
అన్ని మ్యాచ్‌లకు పోటాపోటీగా ఉన్నాయి. పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెస్టిండీస్‌ బౌలర్ట్‌ ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో క్రిస్‌ గేల్‌ , స్మిత్‌, బ్రావో, చందర్‌పాల్‌, శర్వన్‌ బ్యాంటింగ్‌ అర్డర్‌ మంచిగా ఉంది. పాకిస్తాన్‌ బౌలింగ్‌లో ఉమర్‌ గుల్‌, రజాక్‌ ఇద్దరు పామ్‌లో ఉన్నారు.
24న శ్రీలంక, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ క్వార్టర్స్‌ పైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. వీటిలో లంకకు ఎక్కువగా అవకాశం ఉంది. లంక బౌలర్లలో మురళీదరన్‌, మలింగ, మెండిస్‌, కులశేఖర్‌, మాథ్యూస్‌ బౌలింగ్‌ పామ్‌ కోనసాగిస్తున్నారు. బ్యాటింగ్‌లో సంగక్కర, తరంగ, దిల్షాన్‌, మహేల జయవర్థన్‌, మాథ్యూస్‌ బ్యాటింగ్‌ ఉంది. ఇంకా ఇంగ్లాండ్‌లో పీటర్సన్‌ గాయం వెనుదిగిరాడు. బ్యాటింగ్‌లో స్ట్రాస్‌, కుక్‌, ట్రాట్‌, ప్రియర్‌, కాలింగ్‌ వుడ్‌ వీలద్దరు ఉన్నారు. కానీ విజయ అవకాశలు ఎక్కువగా కనిపిచడం లేదు.
25న భారత్‌, ఆస్ట్రేలియా
క్వార్టర్స్‌ పైనల్‌లో 25న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరగనున్నంది. భారత్‌కు గట్టి పోటీగా ఎదురైయింది. ఆస్ట్రేలియాపై గెలవడం అత సులువు కాదు. కానీ గెలచి తీరాలి. అంటే భారత్‌ జట్టులో బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌ రాణింస్తే గెలిచే అవకాశలు ఉంటాయి.ఆస్ట్రేలియాను ఎప్పుడు అంత సులుగా తీసిపారేయవద్దు క్రికెట్‌ మ్యాచ్‌లో బిగ్‌ హిట్ట్‌గా ఉన్న జట్టు ఆస్ట్రేలియా.
26న న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్టు క్వార్టర్స్‌ పైనల్‌లో తలపడనున్నంది. దక్షిణాఫ్రికా జట్టుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆమ్లా, కల్టిస్‌, డివిల్లర్స్‌, స్మిత్‌, డుమ్మిన్‌, బోథా బ్యాటింగ్‌ మంచి పామ్‌లో ఉన్నది.

Saturday, March 19, 2011

చారిత్రాత్మక విజయం

వరుసగా విజయాలతో మంచి ఉత్సహంతో ఉన్న జట్టు ఒక్క సారిగా తుస్స్‌ మాని గాలి పోయింది. ఆస్ట్రేలియా జట్టు 12 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్‌లో తొలి ఓటమి చవిచూసింది. ప్రపంచకపలో భాగంగా ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌, ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా 176 పరుగులకు అలౌట్‌ అయ్యింది. హడ్డిన్‌ 44 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు రాణించలేకపోయారు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 41 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

Friday, March 18, 2011

భారతదేశం రంగుల పండగ

 హోలి పండుగ అంటేనే రంగులు .... చిరునవ్వులు.. పరుగులు... సందళ్లు ... ఎంతి వారికైనా సరే ఈ సంబంరంలో రంగుల్లో మునిగి తేలుతారు. అందరి హౌళీ శుబాంకాంక్షలు.

' దొంగల ముఠా ' సినిమా రివ్యూ

నో బడ్డెట్‌ ... ఆర్టిస్టులకు నో రెమ్యునరేషన్‌... కేవలం ఐదే రోజుల్లో సినిమా అంటూ రామ్‌గోపాల్‌ వర్మ ఈ సినిమా ప్రారంభానికి ముందు చేసిన ప్రకటన ఈ సినిమాలో రవితేజ, ఛార్మి, మంచు లక్ష్మి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, సునీల్‌, ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం ఈ సినిమాలో నటించారు.

సినిమా రివ్యూ క్లిక్‌ చేయండి .. 01
సినిమా రివ్యూ క్లిక్‌ చేయండి .. 02

Thursday, March 17, 2011

ఒక్కే ఒక్క చాన్స్‌ .....

 భారత జట్టు పేస్‌ బౌలింగ్‌లో జహీర్‌ ఖాన్‌, మునాఫ్‌ పటేల్‌, నెహ్రా ముగ్గురు ఉన్నారు. కానీ వీళ్లలో జహీర్‌ ఖాన్‌ ఒక్కడే పొదుపుగా బౌలింగ్‌ చేయ్యగలుగుతున్నాడు. మునాఫ్‌ పటేల్‌ , నెహ్రా ఇద్దరు విపరితంగా పరుగులు ఇస్తున్నారు. వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. అంతక ముందు పపంచకప్‌లో ప్రవీణ్‌ కుమార్‌ ఎంపిక చేశారు. అతని మోచేతి గాయం ఇంకా తగ్గకపోవడంతో బీసీసీఐ అతన్ని ఆడించకూడదని నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో శ్రీశాంత్‌ ఎంపిక చేశారు. అతను కూడా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడు. భారత జట్టులో మునాఫ్‌ పఠాన్‌, నెహ్రా,శ్రీశాంత్‌ పేస్‌ బౌలింగ్‌ ఉన్నారు.
ఒక్కే ఒక్క ఛాన్స్‌ ....
ఒక్కే ఒక్క ఛాన్స్‌ అంటున్నా ఇర్ఫాన్‌ పఠాన్‌. మరి ఇర్పాన్‌ పఠాన్‌ ఎంపిక విషయంలో చర్చలు జరగలేదు ఎందుకని. అతను అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌ జట్టు సహయంపడుతాడు. అతని బీసీసీఐ ఎందుకు అతని వైపు మెగ్గు చూపడం లేదు.

క్రికెట్‌కు అక్తర్‌ గుడ్‌బై

 వన్డే ప్రపంచ కప్‌ పోటీల అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు పాకిస్థాన్‌ స్పీడ్‌ బౌలర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ చెప్పాడు. ఈ ఉదయం ప్రేమదాస స్టేడియంలో సహచరులనుద్దేశించి తన నిర్ణయాన్ని తెలిపాడు. ఇదే తన వీడ్కోలు మాటలుగా ఉద్వేగపూరితంగా చెప్పాడు. 35 ఏళ్ల అక్తర్‌ పాకిస్థాన్‌లో టీంలో ఎన్నో వివాదాలను కేంద్ర బిందువుగా ఉన్నాడు. బౌలింగ్‌ యాక్షన్‌పై కూడా ఎన్నో ఆరోపణలు ఎదురయ్యాయి. అందుకే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుతో సత్సంబంధాలు లేవు. తాజాగా ప్రపంచ కప్‌లో జింబాబ్వేతో అతన్ని మేనేజ్‌మెంట్‌ ఆడనివ్వలేదు. 1997లో వెస్టిండీస్‌ జరిగిన పోరులో క్రికెట్‌లోకి అక్తర్‌ ప్రవేశించారు. 46 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 178, 63 వన్డే 247 వికెట్లు తీసాడు.

Wednesday, March 16, 2011

పంజాబ్‌ కెప్టెన్‌గా గిల్‌క్రిస్ట్‌

  ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ఐపీఎల్‌-4లో కింగ్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు కెప్టెన్గఆ వ్యవమరించనున్నాడు. వచ్చే నెల ఏప్రిల్‌ 4 నుంచి మే 28 వరకు జరిగే ఐపీఎల్‌ -4 మ్యాచ్‌లో జరగనున్నాయి. ఐపీఎల్‌-3లో డెక్కన్‌ చార్జర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
జట్టు వివరాలు : గిల్‌క్రిస్ట్‌ ( కెప్టెన్‌ ) , షాన్‌ మార్ష్‌, డేవిడ్‌ హస్సీ, ర్యాన్‌ హ్యారిస్‌, నాథన్‌ రిమ్మింగ్‌టన్‌, మస్కరెన్హాస్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, దినేష్‌ కార్తీక్‌, ప్రవీణ్‌ కుమార్‌, పియూష్‌ చావ్లా, అభిషేక్‌ నాయర్‌, పారస్‌ డోగ్రా, సన్నీ సింగ్‌, నితిన్‌ సైనీ, బిపుల్‌ శర్మ లవ్‌ అబ్లిష్‌, విక్రవమ్‌జిత్‌ మాలిక్‌, సిద్దార్థ్‌ చిట్నీస్‌, పాల్‌ వాల్థటీ , శాలాబ్‌ శ్రీవాస్తవ, బార్గవ భట్‌, మణిదీప్‌ సింగ్‌, అమిత్‌ యాదవ్‌.

Tuesday, March 15, 2011

అభాగ్య జీవుల దీనస్థితిని కళ్లారా చూడండి ...


 
 


 
 
 


అనాథల్ని చేసిన హంతకి...

సునామీ ఆ పేరు వింటేనే గుండెలు దడేల్‌ మంటాయి. ఇక అది కబలిస్తే బ్రతుకు చిద్రమే.. బిడ్డ,తల్లిని.. అన్నా, తమ్ముళ్లని.. భార్యా, భర్తలను దూరం చేసి. కనీసం గూడు లేకుండా అనాదల్ని చేసి. మరణకేళి ఆడుకున్న సునామీకి తోడు భూకంపాలతో జపాన్‌ అతలాకుతలం అయ్యింది. దీనికి తోడు అక్కడ పేలిన మూడు అణు రియాక్టర్లవల్ల ప్రమాదస్థాయి ఇంకా పెరిగిపోయింది. ఇప్పటికే హిరోషీమా, నాగసాకి ప్రమాదం నాటి అణు భీభత్స తాకిడినుంచి సరిగ్గా కుదురుకోని జపాన్‌ ఈ అణు రియాక్టర్లు పేలడంతో అంతకంటే ఎక్కువ నష్టానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. వారి పచ్చటి జీవితాలను పాడె మీదకు తెచ్చిన ప్రళయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ అభాగ్యజీవులకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలి...

వీళ్ల బాదలు ఎక్కు వైనవి ... ?

( మల్లికా షెరావత్‌ , షబానా, కంగనా రనౌత్‌, దీపికా, మోనాచోప్రా, అనుష్క శర్మ, బిపాషా బసు, మాధురీదీక్షిత్‌, సెలీనా బైట్లీ )
వీళ్ళ పేర్లు చెప్పగానే గుర్తుకువచ్చేంది ఏది . వీళ్ళు పెద్ద ముదుర్లు అని. వీళ్ళ గురించి ఎంత చేప్పిన వేస్టు ..? ఎక్స్‌పోజింగ్‌లో,రొమాన్స్‌లో, లిప్‌ టూ లిప్‌ కిస్సులు ... అబ్చో ఇలా చేప్పుకుంటు పోతే చాలా వుంటుంది. బరితెగించేయాడానికి డిసైడ్‌ అయిపోయాక, ఒకసారైతేనేం... వెయ్యిసార్లయితేనేం.. అనుకొండి. వీళ్ల హద్దులు మీతిమిరిపోతున్నాయి. స్లేజి మీదకు వెళ్లితే చాలు ఫోటోస్స్‌కు ఎక్స్‌పోజింగ్‌లో వీలు ఫస్ట్‌. చెప్పడానికే నాకే ఇంత ఇబ్బందిగా వుంది. మరి వీళ్లకులేదా.

Monday, March 14, 2011

అరుంధతి ఫెమ్‌ దివ్వ ఫోటోస్‌ గ్యాలరీ

                                    అరుంధతి ఫెమ్‌ దివ్వ ఫోటోస్‌ గ్యాలరీ