టాలీవుడ్ హీరోయిన్లలో అందరికన్నా అందగత్తె ఎవరు.? అసలు అందాన్ని ఎలా కొలవాలి.? అందం ఎక్కుడుంది.? వేసుకునే దుస్తుల్లోనా.. బిహేవియర్‌లోనా.?
తాను అచ్చంగా సంప్రదాయాలకు కట్టుబడి వుండే సగటు భారతీయ మహిళను.. అన్పించుకుంటోంది అనుష్క.
ఈ రెండింటిలోనూ జేజెమ్మకే ఎక్కువ మార్కులు దక్కుతాయి. అ తరువాత మరో ఇద్దరు హీరోయిన్లుకు అవకాశం లభింస్తుంది. కాజల్ తొలి సినిమాలో ప్లాప్ అయినా తరువాత సినిమా సూపర్ హిట్ కొట్టి పేరు తెచ్చుకుంది. అందరికలసి వుండి పేరు తేచ్చుకోవడంలో మంచి ప్రాదన్యత వుంది. ఓర్పు, సహానం వీటితో పాటు అందరితో కలసి వుండడం కాజల్.
హ్యాఫిడేస్‌తో తొలి పరిచయంతో సినిమాలో ప్రవేశించిన తమన్నా మంచి పేరు తేచ్చుకుంటుంది. ఆమె మూడు సినిమాలో నటించిస్తుంది.
అనుష్క తరువాత వీళ్లు ఇద్దరు మంచి పేరు తేచ్చుకోవడంలో ప్రాదన్యత ఉంది.

సిద్ధార్థ్ కథానాయకుడిగా రూపొందిన ‘బావ’ చిత్రం ద్వారా కన్నడ భామ ప్రణీత తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంతో తెలుగులో ఓ వెలుగు వెలగాలనుకున్న ఈ భామకు ‘బావ’ చేదు అనుభవాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. దీంతో తన దృష్టిని తమిళ చిత్రాల వైపు మళ్ళించిన ప్రణీత ప్రస్తుతం తమిళ్‌లో ‘యుగానికి ఒక్కడు’,‘ఆవారా’ చిత్రాల హీరో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ‘ షగుణి’ లో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతుంటే ప్రణీతకు దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ రూపంలో మరో లక్కీఛాన్స్ లభించిందని కోలీవుడ్ సమాచారం. క్రేజీ హీరో విజయ్ కథానాయకుడిగా ఎ.ఆర్.మురుగదాస్ తమిళ్‌లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోనే విజయ్‌కి జోడీగా ప్రణీతని ఎంపిక చేశారని తెలుస్తోంది. ‘బావ’ చిత్రంతో తెలుగులో మంచి బ్రేక్ వస్తుందని ఆశపడి భంగపడ్డ ప్రణీతకు తమిళ్‌లో వరుసగా భారీ చిత్రాల్లో క్రేజీ స్టార్స్‌తో నటించే అవకాశం వస్తుండటంతో ఇక ఆమె స్టార్ తిరిగిన తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.