
మహేష్‌బాబు - పూరి జగన్నాథ్ కాంభినేషన్‌లో మరో హిట్ సినిమా వస్తుంది. వీరిద్దరి కాంభినేషన్ ఖరారైంది. తెలుగు సినిమా రికార్డుల్ని తిరగరాసిన ' పోకిరి ' తరహాలోనే ఈ సినిమా వుంటుందని అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టైటిల్ ' ది బిజినెస్ మెన్ ' మే నెలలో ఘాటింగ్ ప్రారంభం కానుంది.
No comments:
Post a Comment