Tuesday, September 17, 2013

రెండో వన్డేలో భారత్‌' ఎ' ఓటమి



వెస్టిండీస్‌'ఎ' జట్టుతో జరిగిన అనధికార రెండో వన్డేలో భారత్‌ 'ఎ' జట్టు 55 పరుగుల తేడాతో పరాజయం అయ్యింది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలన్న భారత ఆశలు నెరవేరలేదు. భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకఁంది. వెసిండీస్‌ ' ఎ' జట్టు ఁర్ణిత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టాఁకి 279 పరుగులు చేసింది. కార్టర్‌ ( 133 ) సెంచరీ సాధించాడు. జాన్‌సన్‌ 39, ఎడ్‌వర్స్‌ 36 పరుగులు చేశారు. భారత్‌ బౌలింగ్‌లో వినరుకఁమార్‌ మూడు, పఠాన్‌ రెండు వికెట్లు తీశారు. అనంతరం 280 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత 'ఎ' జట్టు 48.4 ఓవర్లలో 224 పరుగులకఁ అలౌట్‌ అయ్యింది. మొదటి మ్యాచ్‌లో సెంచరీ సాధించిన యువీ ఈ మ్యాచ్‌ల్లో అతనే మళ్లీ టాప్‌ స్కోరుగా ఉన్నాడు. యువీ 40, చాంద్‌ 38, జాదవ్‌ 35, ఓజా 34, పరుగులు చేశారు. యుసుఫ్‌ పఠాన్‌ బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు తీయగా బ్యాటింగ్‌లో మాత్రం డకౌట్‌గా వెనుదిరిగాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1 తేడాతో సమనంగా ఉన్నాయి.

No comments:

Post a Comment