Sunday, October 7, 2012

టీ20 ప్రపంచకప్‌ వెస్టిండీస్‌ విజేత

చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న టీ20 ప్రపచంకప్‌ వెస్టిండీస్‌ సొంతం చేసుకుంది. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌ రాణించిన వెస్టిండీస్‌ అటగాళ్లు టైటిల్‌ సొంతం చేసుకున్నారు. లంక చివరి వరకు ప్రయత్నించి ఓడిపోయింది. గ్రూప్‌-1 నుంచి ఫైనల్లో లంక, వెస్టిండీస్‌ రావడం విశేషం. గ్రూప్‌-2 ఆస్ట్రేలియా, భారత్‌, దక్షిణాఫ్రికా, పాస్తాన్‌ బలమైన జట్టు ఉన్నాయి. చివరి గ్రూప్‌-1 నుంచి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికి ఇది నాల్గొవ టీ20 ప్రపంచకప్‌.

1 ) భారత్‌ 

2 ) పాకిస్తాన్‌ 
3 ) ఇంగ్లాండ్‌ 
4 ) వెస్టిండీస్‌ 

ఇలా ప్రతి సారి ఒక్కొక్క జట్టు టైటిల్‌ సొంతం

1 comment:

  1. మీరు రెండు రోజుల క్రితమే భవిషత్తు చెప్పేశారు !! Hats off.ఆ జట్టు కంటే ముందుగా మీకు congrats...

    ReplyDelete