ఐపీఎల్-4లో గంగూలీకి అడే అవకాశం దక్కింది. పూణే వారియర్స్ జట్టులో ఆశ్రిష్ నెహ్రా గాయంతో ఉన్నప్పటికి అతని స్థానంలో అడే అవకాశం దక్కింది. నిన్న రాత్రే సౌరబ్‌ని తీసుకోవాలిని తుదినిర్ణయం తీసుకున్నాం. అని పూణే వారియర్స్ టీమ్ డైరెక్టర్ అభిజిత్ సర్కార్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment