Friday, September 23, 2011
ఇంటివాడవుతున్న గంభీర్
భారత జుట్టు ఓపెనర్ గౌతమ్ గంభీర్ తర్వలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఢిల్లీ 29 ఏళ్ల గంభీర్ నగరానికి చెందిన వ్యాపారవేత్త కుమారై నటాషా జైన్ వివాహం చేసుకోనున్నాడు. అక్టోబరు నెలాఖరుకు లేదా నవంబరు మొదటి వారంలో పెళ్లి జరిగే అవకాశముంది.
దూకుడు రివ్యూ
Newer Posts
Older Posts
Home
View mobile version
Subscribe to:
Posts (Atom)