Saturday, October 20, 2012
అల్లు అర్జున్ భార్యకు గాయాలు
హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
‹
›
Home
View web version